Gabbar Singh: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్
పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది. పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్ రెడీ అయింది. ఈసారి గబ్బర్ సింగ్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.