Fungal Infection: వర్షాకాలంలో మీ చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇలా చేయండి!
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. తేమ కారణంగా అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య, అండర్ ఆర్మ్స్, నడుము మధ్య ప్రాంతాన్ని పొడిగా ఉంచాలి.
/rtv/media/media_files/2025/04/14/VoTrphRfMStf39EbNEJf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Do-this-to-prevent-fungal-infection-on-your-skin-during-monsoons.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/health-tips-Follow-five-remedies-at-home-you-have-fungal-infection-.jpg)