Steamed Momos: స్టీమ్డ్ మోమోస్ తింటే ఇంత మేలు జరుగుతుందా..!
మోమోస్ అంటే ఇష్టంగా తినే వాళ్ళు కొందరు ఉంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి స్టీమ్డ్, ఫ్రైడ్. చాలా మంది ఫ్రైడ్ మోమోస్ తినడానికి మక్కువ చూపుతారు. కానీ వాటి బదులు స్టీమ్ తో తయారు చేసిన వాటిని తింటే ఆరోగ్యానికి మేలు. ఇవి పోషక విలువలను పెంచి, అదనపు కొవ్వుల వినియోగాన్ని తగ్గించును.
/rtv/media/media_files/2026/02/02/fotojet-21-2026-02-02-16-57-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T203225.754-jpg.webp)