Viral Video: సెల్‌ఫోన్‌కు బానిసై కన్నకూతురిని ఏం చేసిందో చూడండి
ఓ మహిళ ఫోన్లో మాట్లాడుకుంటూ కూరగాయలు కట్ చేస్తోంది. పొరపాటున కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా పక్కనే ఆడుకుంటున్న పాపను పెట్టింది. ఆమె భర్త ఇంటికి వచ్చి పాప లేకపోవడంతో అంతా వెతకడం మొదలుపెట్టాడు. చివరికి ఫ్రిడ్జ్‌లోంచి వచ్చే పాప ఏడుపులు విని డోర్ తెరిచి చూసి షాక్ అయ్యాడు.