ఆ స్టార్స్ లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్!
2024 ఫ్రెంచ్ ఓపెన్లో గత మూడు దశాబ్దాలుగా శాసించిన ఫెదరర్, నడాల్, జోకోవిచ్ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు లేకుండా ప్రస్తుత సీజన్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.పారిస్ లోని రోలాండ్ గారోస్ వేదికగా ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో నలుగురు నవతరం ఆటగాళ్లు తలపడనున్నారు.
/rtv/media/media_files/2025/06/08/SU27uPHdilk9bsqP8wt0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/d549a5ef-3f4d-41dd-8100-5eb4377f3490.jpg)