చైనా మోడల్ అనుసరించండి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ఇటీవలే ఉద్యోగుల పని గంటలపై వివాదాస్పద కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జీడీపీలో మనకన్నా ఎన్నో రెట్ల ముందున్న చైనా విధానాలను పరిశీలించాలని, ఉచిత పథకాలు పొందిన వారు ఎంతోకొంత తిరిగివ్వాలని అన్నారు.