Fraud Calls: అలాంటి కాల్స్ వస్తే భయపడొద్దు.. ఇలా చేయండి!
మన మొబైల్కు నిత్యం ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మనకు తెలిసినవాళ్ల నుంచే వస్తే..మరికొన్ని బ్యాంకుల నుంచో,తెలియని వాళ్ల నుంచో వస్తుంటాయి. కొన్ని ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తాయి. మాయమటలు చెప్పి మన ఖాతాలను ఖాళీ చేస్తుంటాయి. అవి ఎలాంటి కాల్స్ తెలుసుకునేందుకు ఈ స్టోరీలోకి వెళ్లండి.