Hyderabad: మీ విజన్ అద్భుతం.. సీఎం రేవంత్‌పై ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ ప్రశంసలు!
హైదరాబాద్ ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో విజన్ అద్భుతంగా ఉందని సీఎం రేవంత్‌ను ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అభినందించారు. తాను త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందన్నారు లియూ.