Former MLA Kethi Reddy: వైసీపీ ఓటమిపై సొంత పార్టీ నేతల సంచలన వ్యాఖ్యలు
AP: వైసీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంవోకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందన్నారు. సీఎం ఆఫీస్ ముందు గంటల పాటు వెయిట్ చేయించారని పేర్కొన్నారు. సీఎంకు, ఎమ్మెల్యేలకు సీఎంవో అధికారులు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు.