"నిన్ను నమ్మం జగన్"... జగన్పై గంటా శ్రీనివాసరావు ఫైర్!
ఏపీ సీఎం జగన్కు టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో.. అప్పుల్లో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం దేనికోసమో చెప్పాలని అన్నారు.