విదేశీ వీధుల్లో మహేష్ బాబు ఫ్యామిలీ! వైరలవుతున్న పిక్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమా రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విరామంలో ఉన్న ప్రిన్స్ తన ఫ్యామిలీతో కలిసి మరోసారి విదేశీ వెకేషన్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/30/VY2G5yrbr8YpuuOIOV5j.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T172941.242-jpg.webp)