Euro Cup 2024: యూరోకప్ ఫుట్బాల్ టోర్నీ.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ధోనీ!
యూరోకప్ ఫుట్బాల్ టోర్నీ మొదలైంది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్ ముందు ఫిఫా క్రిస్టియానో రొనాల్డో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోనాల్డో జెర్సీ నెంబర్ 7. ధోనీ జెర్సీ నెంబర్ 7. దీంతో ‘తాలా ఫర్ ఏ రీజన్’ అంటూ ధోనీ ఫ్యాన్స్ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Euro-Cup-2024-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Euro-Cup-2024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-94-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-34-jpg.webp)