Health Tips: నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు..
మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. నైట్ డ్యూటీ చేసేవారు ఈ ఆహారం తీసుకోవాలని ఆరోగ్య ని పుణులు సూచిస్తున్నారు. మొలకలు, వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ, గుడ్లు, డార్క్ చాక్లెట్ను తినొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.