Folk Singer Mallik Teja Case | ఆ అమ్మాయికి కావాల్సింది ఇది..| Shocking Facts in Advocate | RTV
రెండు రోజుల క్రితమే ఆయనకు జరిగిన గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని... కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి గద్దర్ అనారోగ్యంగా ఫీల్ అయ్యారని, బీపీతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ బీపీ, షుగర్ కారణంగా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో గద్దర్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు..