ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా
వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/follow-these-tips-single-fly-will-stay-in-your-house-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-13-1.png)