Watch Video: అమెరికాలో వరదలు.. నీట మునిగిన రోడ్లు, ఇళ్ళు
అమెరికాలోని గత వారం రోజులుగా ఐయెవా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. దాదాపు 4,200 ఇళ్ళు నీటమునిగాయి. అక్కడి గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ 21 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.