రేపే FLIPKART GOAT SALE ప్రారంభం.. పిచ్చెక్కించే భారీ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు- ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ జూలై 12 నుండి ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది. ప్లస్ సభ్యులకు జూలై 11 నుంచే యాక్సెస్ ఉంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌పై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు లభిస్తాయి. ఐఫోన్ 16ను రూ. 60,000 లోపు పొందవచ్చు.
/rtv/media/media_files/2025/07/12/flipkart-goat-sale-best-camera-smartphones-2025-07-12-16-20-02.jpg)
/rtv/media/media_files/2025/07/11/flipkart-goat-sale-2025-07-11-14-31-42.jpg)