Emergency Landing:కాక్పిట్ లో పొగలు..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఢిల్లీ (Delhi) నుంచి అడీస్ అబాబాకు వెళ్తున్న ఓ విమానం(Flight) కాక్ పిట్ లో పొగలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లీంచి ఢిల్లీ లో ల్యాండ్ చేశారు.
ఢిల్లీ (Delhi) నుంచి అడీస్ అబాబాకు వెళ్తున్న ఓ విమానం(Flight) కాక్ పిట్ లో పొగలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లీంచి ఢిల్లీ లో ల్యాండ్ చేశారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢిల్లీ పూణే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ బేలో ఉన్న విమానంలో సెర్చింగ్ జరుగుతోంది. ప్రయాణీకులందరితోపాటు వారి లగేజీని కూడా సురక్షితంగా దించేశారు సిబ్బంది.