Delhi: పొగమంచు ఎఫెక్ట్.. 200 విమాన సర్వీసులు ఆలస్యం!
ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది.దీంతో విమాన,రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది.దాదాపు 200 లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
/rtv/media/media_files/2025/06/13/HJS3Btk3OqYdhZBEgS01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/flight-1-1-jpg.webp)