Flight Charges Hike: వేసవి సెలవుల్లో విమాన ఛార్జీల మోత మోగుతుంది!
వేసవి సెలవులను గడపడం కోసం విమానంలో ఎక్కడికైనా వెళ్లాలని భావించేవారికి విమాన చార్జీల మోత తప్పదు. విస్తరా తన విమానాలను రద్దు చేసుకోవడం.. డిమాండ్ కు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఈ సీజన్ లో 20 నుంచి 25 శాతం ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.