Green FD: ఆదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణ.. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్పెషాలిటీ అదే!
సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండి.. వడ్డీ రూపంలో స్థిరమైన అదాయన్నిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ FD లో డబ్బు పెడితే, వడ్డీతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు చేసినవారవుతారు. ఎలానో ఈ టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోండి