BIG BREAKING: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ‘వ్యక్తి స్పాట్‌డెడ్’
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్‌లో వాకర్స్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో ఫైరింగ్ చేశారు.
/rtv/media/media_files/2025/01/16/JaXuMYyhvhzWmTHCRET4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/miyapur-jpg.webp)