firing in America: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత..స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన ప్రొఫెసర్!
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. నార్త్ కరోలినా యూనివర్శిటీలో విచక్షణారహితంగా ఓ స్టూడెంట్ ఫైరింగ్ కి దిగాడు. ఈ ఘటనలో ప్రొఫెసర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు.