Breaking : మాదాపూర్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం!
మాదాపూర్లోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ప్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం రాత్రి పది గంటల సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మాదాపూర్లోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ప్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం రాత్రి పది గంటల సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఆరుగురు సజీవదహనం అవగా.. మరో 15 మంది తీవ్రంగా యపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు.
ఢిల్లీలోని బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వీటిని ఆర్పేందుకు 15 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ ఆస్పత్రిలోని రెండో అంతస్థులో ఈ మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 11.30 గంటలకు మంటలు చెలరేగడంతో షాపింగ్ మాల్ నాలుగంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
నగరంలోని మైలార్దేవ్ పల్లిలోని టాటానగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో ఆదివారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తమిళనాడు చెన్నై నగరంలోని సబ్సు పొడి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వివరించారు.
ఒడిశాలోని కటక్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వాటిని ఆర్పేశారు. ట్రైన్ కింద భాగంలో మంటలు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనతో కిందకి పరుగులు పెట్టారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టోరేజీ విభాగంలో కెమికల్ డ్రమ్స్ నిల్వ ఉంచడంతో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఆరు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.