Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత..
ఉత్తరఖాండ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది.
/rtv/media/media_files/2025/03/20/0Tz7H0ppZjoDJBpghSeV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/schools-jpg.webp)