Sebi banned finfluencer:బాప్ ఆఫ్ ఛార్ట్ కు షాక్,17.2 కోట్లు వెనక్కి తిరిగివ్వాలన్న సెబీ..కారణం ఇదే
ఫిన్ ఫ్లూయెన్సర్స్ పేరుతో రిజిస్ట్రేషన్ లేకుండా ట్రేడింగ్ రికమెండేషన్ చేస్తున్న మూడు సంస్థల మీద సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వేటు వేసింది. సెల్ఫ్ క్లెయిమ్ ఇన్వెస్టిమెంట్ చేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ తో పాటూ మరో రెండు సంస్థలను రద్దు చేసింది. అంతేకాక వారు 17.2 కోట్లను మదుపర్లకు తిరిగి ఇవ్వాలని ఆజ్ఞలు జారీ చేసింది.