Pakistan: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం.. ఆకాశాన్ని తాకిన ధరలు
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి.రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలో పిండి రూ.800, లీటర్ పాలు రూ.210, బియ్యం రూ.200 నుంచి 400 వరకు పెరిగాయి.