క్రైం Telangana News: హైదరాబాద్ గురుకులంలో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. By Vijaya Nimma 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn