Figs Benefits: శరీరానికి అంజీర్ దివ్యౌషధం.. వీటిని రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
అంజీర్ పండ్లను తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.