Latest News In Telugu Family Tips: అత్తమామలతో తగాదాలను పరిష్కరించుకోవడం ఎలా.. ఇలా నడుచుకోండి అత్తగారు లేదా మామగారితో మంచిగా ప్రవర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అత్తమామలతో విభేదాలు వచ్చినా మీ భర్తతో మాత్రం సంబంధం చెడిపోకుండా చూసుకోవాలి. కోడలి గురించి ఇతరుల ముందు హీనంగా మాట్లాడేవారికి, చెడుగా మాట్లాడే వ్యక్తుల నుంచి దూరంగా ఉంటే మంచిది. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA ticket: ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కినట్లేనా.. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా అధికార పార్టీకి అనుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం గమనిస్తుందన్న ఆయన.. పార్టీలో పంచాయతీ పెట్టేవారికి మంత్రి కేటీఆర్ బుద్దిచెప్పారన్నారు. జనగామా నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని ఆయన స్పష్టం చేశారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn