Chandrababu: రేపు చంద్రబాబు కేసు విచారణ.. బెయిల్ పై ఉత్కంఠ!
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cbn-supreme-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/supreme-1-jpg.webp)