Fennel Benefits: సోంపు తినడానికే కాదు ముఖానికి కూడా మేలు.. ఇలా వాడి చూడండి.
సోంపును ముఖానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుదని నిపుణులు అంటున్నారు. దీనితో ముఖంలోని మొటిమలను తొలగించుకోవచ్చు, ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజు దీన్ని తింటే మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.