Latest News In Telugu Feet: అరికాళ్లలో మంట పుడుతుందా? పొట్లకాయను ఇలా తింటే రెండు రోజుల్లో లాభాలు! వేడి కారణంగా అరికాళ్ళలో బర్నింగ్ సెన్సేషన్ సమస్య తరచుగా ఉంటుంది. దానివల్ల చాలా సమస్యలు మొదలవుతాయి. పాదాలలో మంట కారణంగా కష్టం ఉంటే గోరింటాకు, పొట్లకాయ రసం పూయటం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోయి అరికాళ్లలో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. By Vijaya Nimma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Feet white Tips: ఈ చిట్కాలతో పాదాలు తెల్లగా మెరవాల్సిందే..మురికి మొత్తం మాయం కొందరికి పాదాలు మాత్రం నల్లగా ఉంటాయి. ముఖంపై తీసుకున్నంత కేర్ పాదాలపై తీసుకోరు. పాదాలపై దుమ్ము, ధూళి, మృతకణాలు పోవాలంటే శనగపిండి, కీరదోస, టమాట, నిమ్మరసాలను కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి 5 నుంచి 10 నిమిషాలు మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn