Gold Rates : మళ్ళీ బాదుడు మొదలైంది.. చుక్కలు చూపిస్తున్న బంగారం
మధ్యలో కాస్త ఊరట ఇచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. వరుసగా రోజూ ఎంతో కొంత పెరుగుతూ బ్గారం ప్రియులకు షాకులు ఇస్తున్నాయి. ఇప్పటప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి.