ఇంటర్నేషనల్ Chikungunya: చికున్‌గున్యాకు వ్యాక్సిన్ వచ్చేసింది.. ఆమోదం తెలిపిన FDA.. చికున్‌గున్యా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తొలిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే ఈ టీకా వాడేందుకు అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాజాగా ఆమోదం ఇచ్చింది. By B Aravind 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn