Prabhas - Prasanth Varma: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!
ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమా పై సాలిడ్ "అప్డేట్ వచ్చింది. కథ, స్క్రీన్ప్లే మొత్తం ఫైనల్ అయ్యిందని, ప్రభాస్ డేట్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వెయిటింగ్లో ఉందని ప్రశాంత్ వర్మ తెలిపారు.. రాజా సాబ్, స్పిరిట్ ఫౌజీ, సలార్ 2, కల్కి 2 వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి.
/rtv/media/media_files/2025/10/22/happy-birthday-prabhas-2025-10-22-20-18-38.jpg)
/rtv/media/media_files/2025/09/17/prabhas-prasanth-varma-2025-09-17-08-27-04.jpg)