Fatima Sana: సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్..? నిజమేంటో చెప్పిన 'దంగల్' నటి!
బాలీవుడ్ నటి ఫాతిమా గతంలో సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే చెప్పానని.. వాటిని ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం సరైనది కాదని తెలిపారు.
/rtv/media/media_files/2025/10/27/fatima-sana-shaikh-2025-10-27-16-42-21.jpg)
/rtv/media/media_files/2025/06/16/06P3WJElrztQz9pcrgkc.jpg)