Father's Day 2025 :నాన్నకు ప్రేమతో.. వీటిని డబ్బుతో అస్సలు కొనలేరు !
ఫాదర్స్ డే రోజున నాన్నకు బహుమతిగా ఇవ్వనడానికి కొత్త షర్ట్, వాచ్, పర్ఫ్యూమ్... ఇలా చాలానే ఉంటాయి. కానీ నిజంగా నాన్నకు గుర్తుండిపోయేది, ఆయన మనసును సంతోషపరిచే మాత్రం కొన్నే ఉన్నాయి! వాటిని మనం డబ్బుతో ఎప్పుడూ వెలకట్టలేము!