Modi: మోడీ దగ్గర మాయా దీపం ఉంది..అందుకే ఆయనకు 370 సీట్లు వస్తాయి!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 ఓట్లు, ఎన్డీయేకు 400 ఓట్లు వస్తాయని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి మ్యాజిక్ ల్యాంప్ ఉందని అన్నారు. కాబట్టి ఆయన చెప్పేది నిజమే కావచ్చు అంటూ అబ్దుల్లా పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/03/21/PN9vYsJOgwH3YRh4nN4a.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/farook-jpg.webp)