కోనసీమ సింగం ఎస్పీ సుదీర్ కుమార్‌రెడ్డికి ఊహించని వీడ్కోలు
ఆ ఎస్పీ అంటే పోలీస్ సిబ్బందికి ఎనలేని ప్రేమ..గౌరవం. కర్ణాటక సింగం, కోనసీమ సింగంగా ఆ ఎస్పీకి పేరు. తూర్పుగోదావరి జిల్లాలోని సంక్రాంతి పండుగలో కోనసీమలో కోడిపందాలు ఆడకుండా చేసి సీమ చరిత్రను తిరగరాసిన ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డికి ఊహించని విధంగా బైక్ ర్యాలీతో వీడ్కోలు పలికిన రాజమండ్రి పోలీసులు.