Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్!
హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియో కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ఆ వ్యక్తిని రీతోమ్ సింగ్‌గా గుర్తించినట్లు అసోం పోలీసులు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా ట్వీట్ చేశారు. పోస్ట్ వైరల్ అవుతోంది.