డబుల్ షాక్.. క్వాలిటీ టెస్ట్‌లో ఆ ట్యాబ్లెట్స్ ఫెయిల్..మొత్తం ఎన్నంటే?
ఇండియాలో ఎక్కువగా వాడే 71 ట్యాబ్లెట్స్ క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. అనారోగ్య సమస్యలకు వాడుతున్నషెల్కాల్ 500, ప్యాంట్యాబ్ డీ సహా మరో 69 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయి.