Hyderabad: యాసిడ్తో అల్లం పేస్ట్...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా!
తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. ఈ కేటుగాళ్లు దీనిని అంతటిని నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం
/rtv/media/media_files/2024/11/19/9hHAjWtPJO3X6b3s0Soe.jpg)
/rtv/media/media_files/2024/11/18/9OdbKR0deTSeHzWMehxx.jpg)