Face Yoga: ముఖం, మెడ భాగంలో కొవ్వు పెరుగుతుందా..? ఈ యోగాసనాలతో బెస్ట్ రిజల్ట్స్..!
మొహం, మెడ భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఫేస్ యోగా అద్భుతంగా పని చేస్తుంది. బెలూన్ పోజ్, ఎయిర్ కిస్, చేపల భంగిమ వంటి వ్యాయామాలు ముఖం పై కొవ్వును తగ్గించి అందమైన ఆకృతిని ఇస్తాయి. ఈ వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.