Health Care: 48 రోజులు ఈ ఆకు కూర తింటే జరిగేది ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి!
పొన్నగంటి కూరను 48 రోజులపాటు తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణనను సమృద్ధిగా పెంచుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు రక్తపోటు, గుండె సమస్యలను తగ్గిస్తుంది.