Eyes Care Tips: కంటి సంరక్షణకు చిట్కాలు!
శరీరంలోని ముఖ్యమైన సున్నితమైన భాగాలలో కళ్ళు ఒకటి. అయితే వాటిపై మనకు ప్రత్యేక శ్రద్ధ ఉన్నప్పటికీ, కళ్లలో మంట, కనురెప్పలపై దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. అసలు కళ్ళు ,కనురెప్పలు ఎందుకు దురద పెడతాయి? దాని లక్షణాలు ఏమిటి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?