Eye Sight: ఈ ఆహారాలు పిల్లలకు ఇస్తే కంటి చూపు రెట్టింపు
వయసు పెరిగే కొద్దీ కంటి చూపు బలహీనపడుతుంది. ఆహాయంలో పాలకూర, ముదురు ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంపలు, నారింజ పండ్లు, బీటా కెరోటిన్, ఒమేగా-3 వాల్నట్స్, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీలు, కాలీఫ్లవర్, ఎర్రబెల్ పెప్పర్ వంటివి కంటి ఆరోగ్యానికి మంచిది.