Eye Care Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. మీ కంటి చూపు సేఫ్!
వయసు పెరిగే కొద్దీ, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కంటి చూపును ప్రభావితం చేస్తాయి. ఆహారంలో విటమిన్లు ఒమేగా-3 కొవ్వు ఆకుకూరలు, చేపలు, క్యారెట్లు చేర్చుకోవాలి. శారీరక వ్యాయామంతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం ముఖ్యం.