Macherla : ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ పొడిగింపు!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఇంటర్ బోర్డు పెంచింది. నిజానికి ఈ గడువు మే 2 తో ముగియాల్సి ఉండగా..మరో రెండు రోజులు అంటే మే 4వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు .
ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ చేసే సౌకర్యాన్ని పెంచుతున్నట్లు వివరించింది. ఎవరైనా చేసుకోని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 10,391 మంది టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎప్పుడో నోటిఫికేషన్ విడుదల కాగా..దానికి సంబంధించి గడువు మరోసారి పెంచారు అధికారులు.