Latest News In Teluguవస్తువులు పట్టుకెళ్ళొద్దు..మాజీ మంత్రులకు సీఎస్ సూచన ఒకవైపు తెలంగాణకు కొత్త సీఎం, మంత్రులు ప్రమాణం జరుగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 07 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn